హోమ్ / వంటకాలు / బెల్లం గారెలు

Photo of SWEET VADA by Raji T at BetterButter
1573
1
0.0(0)
0

బెల్లం గారెలు

Nov-08-2018
Raji T
180 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం గారెలు రెసిపీ గురించి

ప్రతి దీపావళికి మా అమ్మ చేసే వంటకం. మినపగుళ్లు బెల్లం ప్రధానంగా వాడతారు. రుచుకరమైన స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మినపగుళ్లు 1 కప్
  2. బెల్లం 1/2 కప్
  3. యాలకులు 2
  4. సాల్ట్ తగినంత
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. మినపగుళ్లు నీళ్ళల్లో 3 గంటలు నానబెట్టాలి
  2. నానిన తర్వాత బాగా కడిగి కొంచం నీళ్లు పోసుకొంటూ గట్టిగా గారెల పిండి రుబ్బుకోవాలి
  3. కొంచం ఉప్పు కలుపుకోవాలి
  4. ఒక గిన్నెలో బెల్లం తురుము నీళ్లు పోసుకొని పాకం పట్టాలి
  5. 5 మినిట్స్ మరగబెట్టి యాలకుల పొడి వేసి దించుకోవాలి
  6. డీప్ ఫ్రై కి ఆయిల్ సిద్ధం చేసుకోవాలి
  7. ఆయిల్ బాగా కాగాక కొంచం పిండి తీసుకొని గారెలు వత్తుకొని ఆయిల్ లో వేయాలి
  8. రెండువైపులా బాగా వేయించుకుని తీసి పాకం లో వేయాలి
  9. మునిగేలా వత్తి కాసేపు పట్టుకొంటే పాకం బాగా పీల్చుకొంటాయి
  10. తీసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర