హోమ్ / వంటకాలు / చీరోటి

Photo of Chiroti by Sree Sadhu at BetterButter
52
3
0.0(0)
0

చీరోటి

Nov-08-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చీరోటి రెసిపీ గురించి

ఇది చాలా క్రిప్సీ గ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1 కప్
  2. రవ్వ 1 కప్
  3. 4 చెంచాలు నెయ్యి
  4. నూనె వేయించడానికి సరిపడా
  5. 1/2 కప్ పంచదార పొడి
  6. చిటికెడు ఉప్పు
  7. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె లో మైదా రవ్వ వేసుకోవాలి
  2. అందులో కరిగించిన నెయ్యి ,ఉప్పు వేసుకోవాలి
  3. అందులో తగినంత నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి
  4. దాని 45 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  5. దానిని పల్చగా వత్తుకొని చిర మడతల పెట్టుకుని రోల్ చేసి మళ్ళి చిన్న పూరి ల వత్తుకోవాలి
  6. ఇప్పుడు నూనె వేడి అయ్యాక దాంట్లో పూరి వేసి వేయించాలి
  7. దాని మీద పంచదార పొడి వేసుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర