హోమ్ / వంటకాలు / రవ్వ ప్రసాదం/ రవ్వ కేసరి

Photo of RAVVA KESARI by Raji T at BetterButter
655
1
0.0(0)
0

రవ్వ ప్రసాదం/ రవ్వ కేసరి

Nov-08-2018
Raji T
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ ప్రసాదం/ రవ్వ కేసరి రెసిపీ గురించి

తొందరగా ఈజీ గా చేసుకొనే ఈ స్వీట్ చాలా బాగుంటుంది. సాధారణంగా ప్రసాదంగా చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. రవ్వ 1 కప్
  2. షుగర్ 2 కప్
  3. మిల్క్ 1 కప్
  4. వాటర్ 2 కప్స్
  5. యాలకులు 2
  6. నెయ్యి 5 స్పూన్స్
  7. డ్రై ఫ్రూట్స్ మనయిష్టం

సూచనలు

  1. 1 స్పూన్ నెయ్యిలో రవ్వ బాగా దోరగా వేయించాలి
  2. వేగిన రవ్వకి షుగర్ కలుపుకోవాలి
  3. ఒక బాండీలో పాలు నీళ్లు కలిపి మరిగించుకోవాలి
  4. మారుగుతున్నప్పుడు రవ్వ షుగర్ మిశ్రమాన్నీ వేసి బాగా ఉడికించుకోవాలి
  5. రవ్వ ఉడికి దగ్గర పడ్డాక యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర