హోమ్ / వంటకాలు / క్యారెట్ హాల్వా

Photo of carrot halwa  by Raji T at BetterButter
888
1
0.0(0)
0

క్యారెట్ హాల్వా

Nov-08-2018
Raji T
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ హాల్వా రెసిపీ గురించి

క్యారెట్ తో చేసే ఈ స్వీట్ తినడం వల్ల విటమిన్ ఎ పొందవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ హల్వా పిల్లలకు బాగా నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. క్యారెట్ తురుము 4 కప్స్
  2. షుగర్ 1 కప్
  3. మిల్క్ మెయిడ్ 1 కప్
  4. ఇలాచి 3
  5. డ్రై ఫ్రూట్స్ 1/4 కప్
  6. నెయ్యి 3 స్పూన్స్

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి
  2. డ్రై ఫ్రూయిట్స్ వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి
  3. తర్వాత క్యారెట్ తురుము వేసి2 మినిట్స్ వేయించుకోవాలి
  4. తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి
  5. క్యారెట్ తురుము మగ్గాక షుగర్ వేసుకోవాలి
  6. షుగర్ కరిగి పాకం వస్తుంది
  7. పాకం దగ్గరకు వచ్చాక మిల్క్ మెయిడ్ వేసుకోవాలి
  8. 5 మినిట్స్ బాగా కలుపుతూ ఉడికించాలి
  9. హల్వా దగ్గరకు వచ్చాక డ్రై ఫ్రూట్స్ ఇలాచి వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర