జిలేబి | jalebi Recipe in Telugu

ద్వారా Raji T  |  8th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • jalebi  recipe in Telugu,జిలేబి, Raji T
జిలేబిby Raji T
  • తయారీకి సమయం

    12

    గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

3

0

జిలేబి వంటకం

జిలేబి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make jalebi Recipe in Telugu )

  • మైదా 1 కప్
  • షుగర్ 1 కప్
  • పుల్లని పెరుగు 2 కప్
  • ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా

జిలేబి | How to make jalebi Recipe in Telugu

  1. పెరుగులో మైదా వేసి గట్టిగా కలుపుకొని 12 గంటలు నానబెట్టాలి
  2. పంచదార లో మునిగే వరకు నీళ్లు పోసి తీగపాకం పట్టుకోవాలి
  3. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి
  4. ఆయిల్ కాగాక తయారు చేసుకొన్న పిండిని సాస్ డబ్బాలో వేసి జిలేబి వేసుకోవాలి
  5. రెండువైపులా బాగా వేయించుకోవాలి
  6. వేగాక తీసి పాకం లో వేసి 1మినిట్ నొక్కి ఉంచాలి
  7. తీసి సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

పాకం గట్టిగా ఐపోతుంది అనుకొంటే నిమ్మరసం కలుపుకోవచ్చు

Reviews for jalebi Recipe in Telugu (0)