హోమ్ / వంటకాలు / జిలేబి

Photo of jalebi  by Raji T at BetterButter
95
1
0.0(0)
0

జిలేబి

Nov-08-2018
Raji T
720 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జిలేబి రెసిపీ గురించి

టేస్టీ టేస్టీ జిలేబి. అందరికి బాగా నచ్చుతుంది. ఇంట్లో కూడా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1 కప్
  2. షుగర్ 1 కప్
  3. పుల్లని పెరుగు 2 కప్
  4. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా

సూచనలు

  1. పెరుగులో మైదా వేసి గట్టిగా కలుపుకొని 12 గంటలు నానబెట్టాలి
  2. పంచదార లో మునిగే వరకు నీళ్లు పోసి తీగపాకం పట్టుకోవాలి
  3. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి
  4. ఆయిల్ కాగాక తయారు చేసుకొన్న పిండిని సాస్ డబ్బాలో వేసి జిలేబి వేసుకోవాలి
  5. రెండువైపులా బాగా వేయించుకోవాలి
  6. వేగాక తీసి పాకం లో వేసి 1మినిట్ నొక్కి ఉంచాలి
  7. తీసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర