హోమ్ / వంటకాలు / రవ్వ కేసరి

Photo of Ravva kesari by Sree Sadhu at BetterButter
109
3
0.0(0)
0

రవ్వ కేసరి

Nov-08-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ కేసరి రెసిపీ గురించి

ఇది చాలా సులువు మరియు పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఎక్కవ నెయ్యి వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. రవ్వ 200 గ్రాములు
  2. పంచదార 200 గ్రాములు
  3. నెయ్యి 50 ఎం ల్
  4. జీడిపప్పు 5-6
  5. కిస్మిస్ 6-7
  6. నీళ్లు తగినంత
  7. ఇలాచీ 2-3

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నెయ్యి వేసి కరిగాక అందులో రవ్వ వేసి గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి
  2. అందులో మళ్ళి నెయ్యి ,కిస్మిస్ ,జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. ఇంకో పాన్ తీసుకుని అందులో నీళ్లు పోసుకోవాలి
  4. ఉడికాక అందులో రవ్వ వేసి మెల్లగా కలుపుతూ వేసుకోవాలి
  5. అందులో పంచదార, డ్రై ఫ్రూట్ వేసి కాసేపు ఉడికించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర