హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం పాయసం

Photo of SABUDANA KHEER by Raji T at BetterButter
594
1
0.0(0)
0

సగ్గుబియ్యం పాయసం

Nov-08-2018
Raji T
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం పాయసం రెసిపీ గురించి

సగ్గుబియ్యం తో చేసే ఈ పాయసం చాలా బాగుంటుంది. పండగలకి ప్రసాదం గా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • కేరళ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పాలు 1 లీటర్
  2. సగ్గుబియ్యం1/2 కప్
  3. పంచదార 1/2 కప్
  4. డ్రై ఫ్రూట్స్ 3 స్పూన్స్
  5. నెయ్యి 1 స్పూన్
  6. యాలకులు 3

సూచనలు

  1. ముందుగా సగ్గుబియ్యం 2 గంటలు నానబెట్టి ఉంచుకోవాలి
  2. ఒక గిన్నెలో పాలు పోసుకొని కాచుకోవాలి
  3. పాలు కాగాక నానిన సగ్గుబియ్యం వేసి ఉడికించాలి
  4. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకోవాలి
  5. సగ్గుబియ్యం పాలలో ఉడికాక పంచదార యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి
  6. బౌల్స్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర