హోమ్ / వంటకాలు / ఆపిల్ పనీర్ హల్వా

Photo of Apple Paneer halwa by Sree Sadhu at BetterButter
52
3
0.0(0)
0

ఆపిల్ పనీర్ హల్వా

Nov-08-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆపిల్ పనీర్ హల్వా రెసిపీ గురించి

ఇది వేడి వేడిగా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. ఆపిల్ 4
  2. 2 చెంచాలు నెయ్యి
  3. 8 కాజు
  4. 1/4 కప్ పంచదార
  5. పనీర్ తురుము 1/2 కప్
  6. కేసర్ రంగు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఆపిల్ ని పీల్ చేసుకోవాలి
  2. దానిని గ్రేటర్ లో గ్రేట్ చేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి అందులో నెయ్యి వేసి కరిగించుకోవాలి
  4. అందులో కాజు వేసుకుని వేయించి పక్కనపెట్టుకోవాలి
  5. అందులోనే తురిమిన ఆపిల్ వేసి నీళ్లు పోయే వరకు వేయించాలి
  6. అందులో తురిమిన పనీర్ వేసుకోవాలి
  7. దానిని మరి కొద్ది సేపు వేయించాలి
  8. అందులో పంచదార ,ఇలాచీ వేసి బాగా కలిపి మరికొద్ది సేపు ఉంచి అది దెగ్గర పడ్డాక స్టవ్ అఫ్ చేసి కాజు వేసుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర