హోమ్ / వంటకాలు / అలసంద వడలు

Photo of black eyed bean vada by Sree Sadhu at BetterButter
406
3
0.0(0)
0

అలసంద వడలు

Nov-08-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అలసంద వడలు రెసిపీ గురించి

ఇది బ్రేక్ ఫాస్ట్ కి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. అలసందలు అరకిలో
  2. పచ్చిమిరపకాయలు ఆరు
  3. ఉల్లిపాయలు రెండు
  4. అల్లం యాభై గ్రాములు
  5. కొత్తిమీర కట్ట
  6. జీలకర్ర రెండు టీ స్పూన్లు
  7. కరివేపాకు రెండు రెబ్బలు
  8. నూనె సరిపడా
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా అలసందల్ని శుభ్రంగా కడిగి, ఆరు గంటలపాటు నానబెట్టాలి.
  2. వీటిని మెత్తగా రుబ్బుకుని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలుపుకోవాలి.
  3. తరువాత పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె పోసి బాగా కాగాక మనకి కావలసిన సైజులో వడలు వేసుకుని సన్నని మంటపై వేయించి తీయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర