BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రసాగుల్లలు

Photo of rasgulla  by Krishnakumari Marupudi at BetterButter
188
1
0(0)
0

రసాగుల్లలు

Nov-08-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు 3 cups
  2. నిమ్మరసం 3 spoons
  3. పంచదార 3 cups
  4. యాలుకలు 3
  5. బొంబాయి రవ్వ 1/2 cup

సూచనలు

  1. ముందుగా పాలల్లో నిమ్మరసం వేసి మరగనివ్వాలి
  2. ఇలా పాలి విరగొట్టుకోవాలి
  3. దానిని ఒక గుడ్డలో వేసి వడగట్టి బౌల్ లోకి వేసి
  4. దానిలో బొంబాయి రవ్వ వేసి కలపాలి
  5. ఇలా బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి
  6. ఇలా పంచదార వేసి నీళ్లు పోసి మరగనివ్వాలి, యాలుకలు కూడవేసి
  7. దానిలో ఇలా చుటుకున్న ఉండలు వేసి బాగా ఉడకనివ్వాలి
  8. అలా సర్వింగ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర