హోమ్ / వంటకాలు / పప్పు చెక్కలు

Photo of Pappu chekkalu by Sree Sadhu at BetterButter
868
4
0.0(0)
0

పప్పు చెక్కలు

Nov-08-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పు చెక్కలు రెసిపీ గురించి

ఇది చాల క్రిస్ప్య్ గ ఉంటుంది మరియు టీ టైం లో చాల రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యప్పిండి: కిలో
  2. పచ్చిసెనగపప్పు: 100 గ్రాములు
  3. కారం: 3 టీస్పూన్లు
  4. ఉప్పు: 2 టీస్పూన్లు
  5. నూనె: వేయించడానికి సరిపడా
  6. వెన్న: నిమ్మకాయంత
  7. నీళ్లు తగినంత
  8. నువ్వులు 4 చెంచాలు
  9. కరివేపాకు 1 రెబ్బ
  10. పల్లిలు 4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా సెనగపప్పు, పల్లీలు అర గంట సేపు నానబెట్టుకోవాలి
  2. ఒక వెడల్పాటి గిన్నె లో బియ్యంపిండి ,వెన్న ,ఉప్పు, కారం ,సెనగపప్పు ,పల్లీలు, నువ్వులు వేసి బాగా కలిపి
  3. అందులో నీళ్లు పోసుకుని గట్టిగ కలుపుకోవాలి
  4. నిమ్మకాయసైజు ఉండలుగా చేసుకుని ప్లాస్టిక్ కాగితంమీద నూనె లేదా నెయ్యి రాసి గుండ్రని బిళ్లలుగా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర