హోమ్ / వంటకాలు / చంద్రకళ

Photo of Chandrakala by Sree Sadhu at BetterButter
674
3
0.0(0)
0

చంద్రకళ

Nov-08-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చంద్రకళ రెసిపీ గురించి

ఇది కొంచెం కొత్త రకం కానీ రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 8

  1. 1 కప్ మైదా
  2. 2 చెంచాలు నెయ్యి
  3. 1/8 చెంచా ఉప్పు
  4. నూనె వేయించడానికి సరిపడా
  5. 3/4 కప్ పంచదార
  6. 1/2 కప్ నీళ్లు
  7. 1 కప్ పాల పొడి
  8. 1/2 కప్ వాల్నుట్స్
  9. 1/2 కప్ కాజు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మైదా ,ఉప్పు నీళ్లు పోసుని పిండి కలుపుకోవాలి
  2. ఇప్పుడు పాల పొడి ,తరిగిన డ్రై ఫ్రూట్ తీసుకోవాలి
  3. ఆ రెండిటిని ఒక గిన్నె లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఆ పిండి తీసుకుని పల్చగా వత్తి రౌండ్ కట్టర్ తో కట్ చేసుకోవాలి
  5. ఒక దాని తీసుకుని దాని మీద స్టూఫిన్గ్ పొడి వేసుకోవాలి
  6. దాని చుట్టూరు నీళ్లు రాసి మరొకటి వేసి ప్రెస్ చేయాలి
  7. దాని ఎడ్జెస్ తో అల్లుకోవాలి
  8. వాటిని మీడియం ఫ్లేమ్ లో వేయించాలి గోల్డెన్ కలర్ లో రానివ్వాలి
  9. ఇప్పుడు మళ్ళి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో పంచదార, నీళ్లు పోసుకుని ఒక పొంగు రాగానే ఇవి వేసి 5 నిముషాలు ఉంచి తేసేడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర