హోమ్ / వంటకాలు / సెనగపప్పు హల్వా

Photo of Chana dal halwa by Sree Sadhu at BetterButter
916
4
0.0(0)
0

సెనగపప్పు హల్వా

Nov-08-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెనగపప్పు హల్వా రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. సెనగపప్పు 1 కప్
  2. పంచదార 1 కప్
  3. ఇలాచీ 1/2 చెంచా
  4. నీళ్లు తగినంత
  5. నెయ్యి 4-5 చెంచాలు
  6. కాజు 4-5
  7. పిస్తా 5-6

సూచనలు

  1. ముందుగా సెనగపప్పుని అరగంట సేపు నానబెట్టుకోవాలి
  2. తరువాత సెనగపప్పుని కుక్కర్ లో ఉడికించి వార్చుకోవాలి
  3. ఇప్పుడు అది చల్లారాక మిక్సీ చేయాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసి అందులో సెనగపప్పు పేస్ట్ వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో పంచదార ,ఇలాచీ వేసి బాగా కలిపి దగ్గర అవ్వనివ్వాలి
  6. అందులో నెయ్యి వేసుకుని వేయించిన జీడిపప్పు ,పిస్తా వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర