హోమ్ / వంటకాలు / రోల్ సెమియా పాయసం

Photo of semiya payasam by Krishnakumari Marupudi at BetterButter
63
1
0.0(0)
0

రోల్ సెమియా పాయసం

Nov-08-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • దీపావళి
 • ఆంధ్రప్రదేశ్
 • మితముగా వేయించుట
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. రోల్ సెమియా 5
 2. పాలు 4 కప్స్
 3. నీళ్లు 2 కప్స్
 4. యాలుకలు 3
 5. బెల్లం 11/2కప్స్
 6. డ్రై ఫ్రూట్స్ 1 కప్

సూచనలు

 1. ఒక గిన్నె లో పాలు పోసి పొంగు వచ్చే అంతవరకు కాయలి
 2. రోల్ సెమియా
 3. రోల్ సెమియా పాలల్లో వేసి ఉడికించాలి
 4. నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ , యాలుకల పొడి వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి
 5. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం తురుము కలపాలి
 6. ల సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర