హోమ్ / వంటకాలు / పంచదార పూతరేకులు

Photo of Panchadara putharekulu by Sree Sadhu at BetterButter
1990
4
0.0(0)
0

పంచదార పూతరేకులు

Nov-08-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పంచదార పూతరేకులు రెసిపీ గురించి

ఈ రెసిపీ కి స్టవ్ పని కూడా లేదు మరియు చాలా రుచిగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పూతరేకులు 5-6
  2. పంచదార 5-6 చెంచాలు
  3. నెయ్యి 2-3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా పూతరేకులు తీసుకోవాలి
  2. దాని మీద తడి గుడ్డ తో వత్తుకోవాలి
  3. దాని మీద కరిగించిన నెయ్యి వేసుకోవాలి
  4. దాని మీద పంచదార పొడి వేసుకోవాలి
  5. దాని బాగా సర్దుకోవాలి
  6. మళ్ళి దాని మీద నెయ్యు వేసుకోవాలి
  7. ఎడ్జెస్ ఫోల్డ్ చేసుకోవాలి
  8. మల్లి ఇంకో మడత పెట్టుకోవాలి
  9. దానిని మధ్యలోకి మళ్ళి మడత పెట్టుకోవాలి
  10. వాటి అన్నిటిని ఒక దాంట్లో పెట్టుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర