హోమ్ / వంటకాలు / అటుకుల పాయసం

Photo of Poha payasam by Sree Sadhu at BetterButter
536
3
0.0(0)
0

అటుకుల పాయసం

Nov-08-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల పాయసం రెసిపీ గురించి

ఇది చాల రుచిగా ఉంటుంది చాల సులువు రాత్రిపూట దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. 1/2 కప్ కోవా
  2. 1-2 కప్పుల ఫాట్ మిల్క్
  3. 1 కప్ అటుకులు
  4. 3-4 కిస్మిస్
  5. 2-3 చెంచాలు హెర్షెయ్స్ సిరప్
  6. పంచదార 1/2 కప్

సూచనలు

  1. ముందుగా పాలు ని ఉడికించాలి
  2. అందులో నానబెట్టిన అటుకులు వేసి ఉడికించాలి
  3. అందులో తగినంత పంచాదార కోవా వేసి ఉడికించాలి
  4. అందులోనే కిస్మిస్ కూడా వేసుకుని ఉడికించాలి
  5. అందులో చివరినా హెర్షెయ్స్ సిరప్ వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర