హోమ్ / వంటకాలు / రవ్వ కేసరి బొబ్బట్లు

Photo of  Kesari poli  by Sudha Badam at BetterButter
576
2
0.0(0)
0

రవ్వ కేసరి బొబ్బట్లు

Nov-08-2018
Sudha Badam
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ కేసరి బొబ్బట్లు రెసిపీ గురించి

పూర్ణం బదులు రవ్వ కేసరి తో చేసుకునే బొబ్బట్లు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. రవ్వ కేసరి కి
  2. బొంబాయి రవ్వ 1 కప్పు
  3. పంచదార 2 కప్పులు
  4. నీళ్లు 2 కప్పులు
  5. ఏలకులు పొడి చిటికెడు
  6. నెయ్యి 2 స్పూన్లు
  7. బొబ్బట్టు కోసం
  8. మైదా 2 కప్పులు
  9. ఉప్పు చిటికెడు
  10. నూనె 4 స్పూన్లు
  11. బొబ్బట్లు కాల్చుకోడానికి
  12. నూనె 1/2 కప్పు

సూచనలు

  1. ముందుగా ఒక మూకుడులో 2 స్పూన్లు నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి5 నిమిషాలు వేగనివ్వాలి.
  2. వేగేక నీళ్లు పోసి ఉడకనివ్వాలి.
  3. దగ్గర పడ్డాక పంచదార వేసుకోవాలి.
  4. బాగా కలిసేలాగా కలుపుకుని 20 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి.
  5. దీనిని గిన్ని లోకి తీసుకుని చల్లారబెట్టుకుని ఉండల్లా చేసుకుని ఉంచుకోవాలి.
  6. ఇపుడు మైదా పిండిలో చిటికెడు ఉప్పు వేసి నీళ్లు పోసుకుంటూ మెత్తగా కొంచెం పల్చగా కలుపుకోవాలి.పైన రెండు స్పూన్లు నూనె వేసి తడిపి ఉంచుకోవాలి.
  7. 15 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దని కొద్దిగా తీసుకుని చిన్న పూరిలా చేసుకుని దానిలో కేసరి ఉండని పెట్టాలి.
  8. మూసుకుని ప్లాస్టిక్ షీట్ మీద నూనె రాసుకుని చేతితో వత్తుకోవాలి.
  9. తయారు చేసుకున్న బొబ్బట్టు ని పెనం మీద నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి.
  10. వేడిగా తింటే చాలా బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర