హోమ్ / వంటకాలు / స్పైసి నమక్ పార

Photo of Spicy namak paare by Prathyusha Mallikarjun at BetterButter
286
1
0.0(0)
0

స్పైసి నమక్ పార

Nov-08-2018
Prathyusha Mallikarjun
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పైసి నమక్ పార రెసిపీ గురించి

ఈ నమక పారా చిన్నపిల్లలకు స్నాక్ గా ఇవ్వటానికి బాగుంటుంది.చేయడం చాలా ఈజీ.

రెసిపీ ట్యాగ్

  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా పిండి 1/4 కిలో
  2. పంచదార 1 స్పూన్
  3. ఉప్పు 1 స్పూన్
  4. సోడా ఉప్పు చిటికెడు
  5. ఆయిల్, నీరు సరిపడా
  6. కారం 2స్పూన్
  7. వెల్లులి 2 రెబ్బలు
  8. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక బేసిన్ లో మైదా పిండి, ఉప్పు ,సోడా ఉప్పు, పంచదార, ఆయిల్, నీళ్లు పోసుకోవాలి.
  2. తర్వాత కొంచం నీరు పోసి పిండి లా కలుపుకోవాలి
  3. పిండిని ఉండలుగా తీసుకొని చపాతీ ల రుదుకోవాలి.
  4. వాటిని మీకు నచ్చిన ఆకారంలో చాకుతో కట్ చేసుకోవాలి.
  5. వాటిని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ లో వేసి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి.
  6. కారం, వెల్లులి,ఉప్పు వేసి మిక్సీ పట్టిన వెల్లలి కారం నమక్ పార మీద చలుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర