హోమ్ / వంటకాలు / పెరుగు వడలు

Photo of Dani vada  by Krishnakumari Marupudi at BetterButter
661
1
0.0(0)
0

పెరుగు వడలు

Nov-08-2018
Krishnakumari Marupudi
2 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మినప పప్పు 1/2 కిలో
  2. పెరుగు 1 కిలో
  3. అల్లం, పచ్చి మిర్చి ముక్కలు 3 స్పూన్లు
  4. ఉప్పు తగినంత
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి కావలసినంత
  6. పోపు దినుసులు
  7. ఇంగువ , పసుపు చిటికెడు
  8. కారం తగినంత
  9. ఉల్లిపాయ 1
  10. పచ్చి మిర్చి ముక్కలు 1 స్పూన్
  11. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా మినప పప్పు2 గంటలపాటు ననపెట్టికుని అల్లం పచ్చి మిర్చి ఉప్పు వేసు గట్టిగా రుబ్బుకోవాలి
  2. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఇంగువ , పసుపు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. స్టీవ్ ఆఫ్ చేసి ఉల్లి , పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి పెరిగు చిలకొట్టి దాంట్లో పోసి పెరుగు చారు రెడి చేసుకోవాలి.
  3. మరో వైపు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి కగానివ్వాలి
  4. గారెలు పిండి తో గారెలు వేసి డీప్ ఫ్రైచేసుకోవాలి. బంగారు రంగు వచ్చాక తీసి పక్కినే ఉన్న పెరుగు చారు లోకి వేయాలి ఇలా
  5. ఒక గంట పాటు నాననిచ్చి ప్లేట్ లో సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర