మిల్క్ మలై | Milk Malai Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  8th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Milk Malai by Tejaswi Yalamanchi at BetterButter
మిల్క్ మలైby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

9

0

మిల్క్ మలై వంటకం

మిల్క్ మలై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Milk Malai Recipe in Telugu )

  • పాల పొడి 1 కప్
  • ఘనీకృత పాలు 6 టేబుల్ స్పూన్లు
  • యాలకులపొడి 1/4 టీస్పూన్
  • నెయ్యి 2 టేబుల్ స్పూన్లు

మిల్క్ మలై | How to make Milk Malai Recipe in Telugu

  1. కొంచెం వేడిచేసిన పెనంలో నెయ్యి వేయండి.
  2. పాలపొడిని వేసి,2-3 నిమిషాలు ఆపకుండా కలుపుతూనే ఉండండి లేకపోతే కింద మాడిపోతుంది.
  3. తరువాత ఘనీకృత పాలు వేసి బాగా కలపండి.
  4. యాలుకల పొడి వేయండి,కలపండి.
  5. బాగా ఆపకుండా కలేపుతునే ఉండండి.
  6. మిశ్రమం గిన్నేకి అట్టుకోకుండ మీరు కలుపుతూ అంతే తిరుగుతూ ఉంటుంది.అపుడు మలై అయినటే.
  7. 3-4 నిమిషాలు చల్లబడనివ్వండి.చేతితో ముద్దలా బాగా కలిపి చిన్న చిన్న బంతుల్లా చేయండి.వీటిని చేతి మధ్య వత్తిపెట్టండి.
  8. అంతే మిల్క్ మలై తయారు.

Reviews for Milk Malai Recipe in Telugu (0)