హోమ్ / వంటకాలు / పెసరపప్పు వడలు

Photo of Moong dal vada by Sree Sadhu at BetterButter
586
3
0.0(0)
0

పెసరపప్పు వడలు

Nov-08-2018
Sree Sadhu
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు వడలు రెసిపీ గురించి

ఇది చాలా సులువు మరియు ఇది నిల్వ కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యంపిండి 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. సెనగపిండి 3 చెంచాలు
  5. వాము 1/2 చెంచా
  6. నీళ్లు తగినంత
  7. నూనె వేయించడానికి సరిపడా
  8. నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్

సూచనలు

  1. ముందుగా ఒక వెల్డల్పాటి గిన్నె లో బియ్యంపిండి, సెనగపిండి వేసి బాగా కలపాలి
  2. అందులో తగినంత ఉప్పు ,కారం ,వాము ,నీళ్లు పోసి గట్టిగ కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి
  4. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని కొద్దిగా పల్చగా వత్తుకోవాలి
  5. దాని మీద నానబెట్టిన పెసరపప్పు అద్దుకోవాలి
  6. వాటిని వేడి నూనె లో ఎర్రగా అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర