హోమ్ / వంటకాలు / చక్కెర పొంగలి

Photo of Chakkera pongali by Vandana Paturi at BetterButter
735
2
0.0(0)
0

చక్కెర పొంగలి

Nov-08-2018
Vandana Paturi
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చక్కెర పొంగలి రెసిపీ గురించి

ఎన్ని వెరైటీ వంటలు వచ్చిన పూజకు నైవేద్యం అంటే గుర్తుకువచ్చే పాతకాలపు వంట చక్కెర పొంగలి రుచికూడా ఆమోహం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పెసరపప్పు ఒక కప్పు
  2. బియ్యం ఒక కప్పు
  3. పాలు అరలిటర్
  4. బెల్లం తురుము ఒక కప్పు
  5. నెయ్యి 4 స్పూన్స్
  6. ఇలాచి పొడి ఆఫ్ స్పూన్
  7. జీడిపప్పు కిస్ మిస్ గుప్పెడు

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడయి పెట్టి పెసరపప్పు ను దోరగా వేయించాలి
  2. బియ్యం పెసరపప్పు ను కలిపి 30 నిమిషాలు నానబెట్టాలి
  3. జీడిపప్పు కిస్ మిస్ ను ఒక స్పూన్ నెయ్యి వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి
  4. నానిన పెసరపప్పు బియ్యం నీళ్లు వంచేసి 4 గ్లాసుల నీళ్లు పోసి ఉడికించాలి
  5. అన్నం దగ్గరపడ్డాక పాలు పోసి మరికాసేపు ఉడికించాలి
  6. మెత్తగా ఉడికాక బెల్లం తురుము ఇలాచి పొడి వేసికలపాలి
  7. చివరిలో వేయించిన జీడిపప్పు నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి కమ్మనైన చక్కెర పొంగలి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర