హోమ్ / వంటకాలు / సెనగపప్పు బెల్లం పాయసం

Photo of Chana dal jaggery payasam by Tejaswi Yalamanchi at BetterButter
599
1
0.0(0)
0

సెనగపప్పు బెల్లం పాయసం

Nov-08-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
21 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెనగపప్పు బెల్లం పాయసం రెసిపీ గురించి

శనగపప్పుతో చక్కటి తీయటి పాయసం చేశాను మీరు ట్రై చేయండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సెనగ పప్పు ఒక కప్పు
  2. పాలు ఒక కప్పు
  3. బెల్లం ఒక కప్పు
  4. యాలుకల పొడి 1/4 టీ స్పూన్
  5. నెయ్యి రెండు చెంచాలు
  6. నీరు 1 గ్లాసు పప్పుకి,1 గ్లాసు బెల్లానికి

సూచనలు

  1. పొయ్యిమీద బాండీ పెట్టి అది వేడెక్కిన తర్వాత సెనగపప్పు వేసి రెండు నిమిషాలు వేయించండి.
  2. తర్వాత దాన్ని ఒక కుక్కర్ లో తీసుకొని మూడు నుంచి నాలుగు కూతలు వచ్చేంత వరకు ఉడికించండి .
  3. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాన్లో బెల్లం వెయ్యండి ,నీరు పోయండి బెల్లం కరిగేంతవరకు ఉడికించండి.
  4. పాకంలో యాలకుల పొడి వేసి ఒకసారి కలపండి.
  5. ఉడికించిన సెనగపప్పును ఒక్కసారి గరిటతో మెత్తగా చేసుకోండి.
  6. బెల్లం పాకంలో ఉడికించినా సెనగపప్పును వేయండి కాస్త దగ్గర పడేంతవరకు ఉడికించుకోండి.
  7. ఇప్పుడు పోయి కట్టేసి పాలు పోసి ఒకసారి కలపండి పాలు పోసి నాక ఇంక మంట మీద వేడి చేయకండి.
  8. అంతే సెనగపప్పు బెల్లం పాయసం తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర