హోమ్ / వంటకాలు / బియ్యపు కారాలు/జంతికలు/మురుకులు

Photo of Rice flour Murukku  by Anitha Rani at BetterButter
842
2
0.0(0)
0

బియ్యపు కారాలు/జంతికలు/మురుకులు

Nov-08-2018
Anitha Rani
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యపు కారాలు/జంతికలు/మురుకులు రెసిపీ గురించి

బియ్యము,మినపప్పు,వెన్న/నెయ్యి కలిపి చేసిన రుచికరమైన పండుగ స్పెషల్. పండుగలకు తీపి వంటలతో పాటు ఖచ్చితంగా చేస్తారు. సాయంత్రం చిరు తిండి గా పిల్లలు ఇష్టముగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యము 3 కప్పులు
  2. మినపప్పు 1 కప్పు
  3. వెన్న1/4 కప్పు
  4. జీలకర్ర 2 చెంచాలు
  5. ఉప్పు తగినంత
  6. నూనె. 1/2లీ
  7. కారము 1 చెంచా
  8. నీరు తగినన్స్

సూచనలు

  1. బియ్యము కడిగి నీడలో ఆరబెట్టాలి.
  2. స్టవ్ మీద బాండీ పెట్టి వేడి అయ్యాక ఆరబెట్టిన బియ్యము చిన్న మంట పై 2 ని వేపుకోవాలి.
  3. బియ్యము పక్కన ఉంచి అదే బాండీ లో మినపప్పు మంచి వాసన వచ్చేఎవరకు వేపుకోవాలి.
  4. చల్లారిన తరువాత రెండు కలిపి పిండి మిషన్ లో ఆడించాలి.
  5. పెద్ద ప్లేట్ తీసుకొని అందులో బియ్యము,మినపప్పు కలిపి తయారు చేసుకున్న పిండి,ఉప్పు,జీలకర్ర, కారము,వెన్న వేసి బాగా కలిపి కొద్దిగా నీరు పోయిస్తూ చపాతీ పిండి లా కలుపు కోవాలి.
  6. పిండి ని మృదువుగా రెండు చేతులతో బాగా పిసకాలి.
  7. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పూసి అందులో జంతికలు గొట్టము లో పిండిని పెట్టి నూనె లో వెయ్యాలి.రెండు వైపులా వీపుకోవాలి.
  8. మనకు ఇష్టము వచ్చిన ఆకారంలో చీసుకోవచ్చు.
  9. చల్లారిన తరువాత గాలి చొరని డబ్బా లో నిలువ ఉంచు కుంటే చాలా రోజులు ఉంటాయి.
  10. రుచికరమైన బియ్యపు కారాలు/జంతికలు/మురుకులు తయారు..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర