హోమ్ / వంటకాలు / మైసూర్ పాక్

Photo of Mysore pak by Suhasini Maddali at BetterButter
495
1
0.0(0)
0

మైసూర్ పాక్

Nov-08-2018
Suhasini Maddali
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైసూర్ పాక్ రెసిపీ గురించి

బెంగుళూర్ స్పెషల్ మైసూర్పాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. సెనగ పిండి ఒక కప్పు
  2. పంచదార ఒక కప్పు
  3. నెయ్యి అర కప్పు
  4. రిఫైన్డ్ ఆయిల్ అరకప్పు
  5. మంచి నీరు అర కప్పు

సూచనలు

  1. ఒక మూకుడులో నెయ్యి నూనె కలిపి బాగా వేడి చేసుకోవాలి. మరొక మూకుడులో పంచదార తీగపాకం పట్టుకోవాలి .
  2. తీగ పాకం వచ్చాక అందులో శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
  3. తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యిని శనగపిండి మిశ్రమంలో కలుపుకోవాలి. అలా నెయ్యి నంతటిని పీల్చుకునే అంత వరకు కలుపుతూ ఉండాలి.
  4. తర్వాత ఆ మిశ్రమాన్ని గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి వేసుకొని నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి .అరగంట తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర