హోమ్ / వంటకాలు / పొట్టుమినప సున్నుండలు

Photo of Urad dal laddoo by Kavitha Perumareddy at BetterButter
547
1
0.0(0)
0

పొట్టుమినప సున్నుండలు

Nov-08-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొట్టుమినప సున్నుండలు రెసిపీ గురించి

మినుము ఇనుముతో సమానం అంటారు.ఇలా పొట్టు మినప్పప్పు ,నెయ్యి వేసుకొని చేస్తే పోషకాలు ఇంకా అందుతాయి.పిల్లలకు రోజు ఒకటి తినిపిస్తే బలంగా తయారు అవుతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పొట్టు మినపప్పు 500 గ్రామ్స్
  2. పంచదార 300 గ్రామ్స్
  3. నెయ్యి 150 గ్రామ్స్

సూచనలు

  1. ముందుగా పోయిమీద మందంగా వుండే బాండీ పెట్టి మినపప్పు వేసి వేయించుకోవాలి. మంట చిన్నగా పెట్టి బంగారు రంగు వచ్చేవరకు కలుపుతూ వేయించుకోవాలి.మంచి సువాసన వస్తుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  2. చల్లారిన తరువాత మీక్షిలో వేసి పొడి చేసుకోవాలి.ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత చెక్కరకూడా పొడి చేసుకోవాలి.రెండు పొడులు గిన్నెలో వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు నెయ్యి వేడి చేసి ఈ పొడిలో కొద్దికొద్దిగా వేసుకుంటూ కలిపి నచ్చిన సైజ్ లో సున్నుండలు చుట్టుకోవాలి.నెయ్యి వేడిగా ఉండాలి అప్పుడే చెక్కరకరిగి ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర