హోమ్ / వంటకాలు / కొబ్బరి లౌజ్

Photo of Coconut jaggery balls by Kavitha Perumareddy at BetterButter
575
1
0.0(0)
0

కొబ్బరి లౌజ్

Nov-08-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి లౌజ్ రెసిపీ గురించి

కొబ్బరి, బెల్లం,నెయ్యి వేసి చేసుకునే వంటకం. అందరూ ఇష్టంగా తింటారు.చాలా బలవర్ధకము కూడా ఈ లడ్డులు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పచ్చికొబ్బరి తురుము ఒక కప్
  2. బెల్లము తురుము ఒక కప్
  3. నెయ్యి 4 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పోయిమీద మందంగా వుండే బాండీ పెట్టి కొబ్బరితురుము,బెల్లము తురుము వేసి అంతబాగా కలిసేలా కలపాలి.
  2. బెల్లం కరిగి కొబ్బరి బాగా ఉడకాలి. మంట మీడియంగా ఉండాలి.బాగా దగ్గరపడేవరకు మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
  3. బాగా దగ్గరపడి పాకం రావాలి.అప్పుడు నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి.దగ్గరపడినతరువత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  4. కొద్దిగా చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసుకొంటు ఉండలు చుట్టుకోవాలి .అంతే ఎంతో రుచికరమైన కొబ్బరి లౌజ్ రెడీ. పది రోజులవరకు నిలువవుంటుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర