హోమ్ / వంటకాలు / రవ్వకేసరి (హల్వా)

Photo of Sooji halwa by Kavitha Perumareddy at BetterButter
594
1
0.0(0)
0

రవ్వకేసరి (హల్వా)

Nov-08-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వకేసరి (హల్వా) రెసిపీ గురించి

చాలా సులభంగా ఐపోతుంది. ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బొంబాయిరవ్వ 250 గ్రామ్స్
  2. పంచదార 200 గ్రామ్స్
  3. నెయ్యి 3 పెద్ద స్పూన్స్
  4. యాలకుల పొడి స్పున్
  5. జీడిపప్పు 10 గ్రాములు
  6. ఎండుద్రాక్ష 10 గ్రామ్స్
  7. ఫుడ్ కలర్ చిటికెడు ఇష్టం లేకుంటే అవసరంలేదు .

సూచనలు

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి రెండుకప్పుల నీరుపోసి మరగనివ్వాలి.ఫుడ్ కలర్ వేసుకోవాలి.
  2. ఇప్పుడు మంట తగ్గించి రవ్వ నిదానంగా గరిటతో కలుపుతూ వేసుకోవాలి.అప్పుడు రవ్వ గడ్డలు కట్టకుండా ఉంటుంది .
  3. రవ్వ ఉడికి దగ్గర పడిన తరువాత చెక్కర వేసి కలిపి ఉడకనివ్వాలి.
  4. ఈలోపు పోయిమీద ఇంకోపక్క చిన్న గిన్నె పెట్టుకొని నేయి వేసి జీడిపప్పు, ద్రాక్ష వేసి వేపుకొని హల్వాలో వేసి కలుపుకోవాలి. యాలకుల పొడి కూడా వేసి కలిపి హల్వా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  5. అంతే ఎంతో రుచికరమైన రవ్వకేసరి రెడీ ...వేడి వేడిగా వడ్డించితే బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర