హోమ్ / వంటకాలు / కొబ్బరి ఉండలు

Photo of coconut ladoo by Lakshmi Varun at BetterButter
620
3
0.0(0)
0

కొబ్బరి ఉండలు

Nov-08-2018
Lakshmi Varun
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి ఉండలు రెసిపీ గురించి

కొబ్బరి ఉండలు తయారీ విధానం

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కొబ్బరి తురుము : 1 కప్పు
  2. బెల్లం : 1 కప్పు
  3. యాలకుల పొడి : 1/2 టీ స్పూను
  4. నెయ్యి : 2 లేదా 3 టీ స్పూను

సూచనలు

  1. ముందుగా అడుగు మందంగా వుండే మూకుడు తీసుకొని స్టవ్ వెలిగించాలి.
  2. మూకుడులో బెల్లం వేసి కొంచెం నీళ్ళు పోసి బెల్లంనీ కరగనీవ్వాలి. బెల్లం కరిగిన తరువాత ఆ నీళ్ళునీ ఫిల్టర్ చేసుకొని పాకం వచ్చే వరకు కలుపుతూ పాకం పట్టుకోవాలి.
  3. తరువాత కొబ్బరి తురుము వేసి బెల్లంపాకంలో కలిసేలా బాగా కలుపుకోవాలి
  4. చివరిగా ఆ మిశ్రమం లో నెయ్యి & యాలకుల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారిన తరువాత ఉండలు చుట్టుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర