హోమ్ / వంటకాలు / రవ్వ లడ్డు

Photo of Ravva laddu by Anitha Rani at BetterButter
619
2
0.0(0)
0

రవ్వ లడ్డు

Nov-09-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ లడ్డు రెసిపీ గురించి

బొంబాయి రవ్వ తో చేసిన లడ్డు.తక్కువ సమయములో సులభముగా చేసుకొనే లడ్డు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బొంబాయి రవ్వ 1 కప్
  2. చెక్కర 2 కప్పులు
  3. నెయ్యి 1కప్
  4. పాలు1/4కప్
  5. ఏలకులు పొడి 1 టేబుల్ స్పూన్
  6. డ్రై ఫ్రూట్స్
  7. పచ్చికొబ్బరి తురుము 1 కప్

సూచనలు

  1. స్టవ్ పైన పాన్ పెట్టి వేడి అయ్యాక అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ బంగారు రంగు వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. అదే పాన్ లో మిగిలిన నెయ్యి వేసి రవ్వను మంచి వాసన వచ్చేవరకు చిన్న మంట పైన వేపుకోవాలి.
  3. అందులో మిక్సీ కి వేసుకున్న చక్కెర పొడి వేసి బాగా కలపాలి.
  4. 5 ని కలిపిన తరువాత అందులో సరిపడే పాలు పూసి 2ని బాగా కలపాలి.
  5. పచ్చి కొబ్బరి తురుము వేసి కలపాలి
  6. చివరగా డ్రై ఫ్రూట్స్,యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  7. చేతికి పాలు కానీ నెయ్యి కానీ అద్దుకొని ఉండలు చేసుకోవాలి.
  8. రుచికరమైన రవ్వ లడ్డు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర