హోమ్ / వంటకాలు / హోమ్ స్టైల్ కళాఖండ్

Photo of Homestyle kalakhand by Reena Andavarapu at BetterButter
1084
1
0.0(0)
0

హోమ్ స్టైల్ కళాఖండ్

Nov-09-2018
Reena Andavarapu
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హోమ్ స్టైల్ కళాఖండ్ రెసిపీ గురించి

స్వీట్ షాపుల కంటే రుచికరంగా కళాఖండ్ మనం ఇంట్లోనే తయారు చేస్కోవొచ్చు .మీరూ ట్రై చెయ్యండి.పనీర్ ఇంట్లోనే తయారు చేసుకుంటే మెత్తగా ఉంటది గాని మీరు షాప్ నుండి తెచ్చిన పనీర్ కూడా వాడొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. పాలు 300 మిల్
  2. ఒక కప్పు పనీర్ ముక్కలు
  3. ఒక చెంచా యాలకుల పొడి
  4. ఒక చిన్న చెంచా నెయ్యి
  5. పావు కప్పు పంచదార
  6. బాదం , పిస్తా పప్పు అలంకరించటానికి

సూచనలు

  1. పాలు ఒక వెడల్పాటి పాన్లో వేసి తక్కువ మంటలో మరిగించాలి
  2. దగ్గరగా అవుతుంటే దానిలో పంచదార వేసి ఇంకా మరిగించుకోవాలి
  3. ఇప్పుడు యాలకుల పొడి వేసి కలుపుకోవాలి
  4. చిక్కగా తయారైన పాలలో పనీర్ తురుము వేసి బాగా కలిపి ముద్దలా మారే వరకు ఉడికించాలి
  5. ఒక చిన్న ట్రే కి నెయ్య రాసి ఉడికించిన ముద్ద వేసుకొని చెంచాతో నొక్కుతూ పరుచుకోవాలి .
  6. బాదం పప్పు ఇంకా పిస్తా పప్పు సన్నగా ముక్కలు కోసి గార్నిష్ చేసుకోవాలి
  7. రెండు గంటలు ఫ్రిడ్జ్ లో సెట్ అవడానికి ఉంచుకోవాలి .
  8. తరువాత నచ్చినాకారంలో ముక్కలు కట్ చేసి సర్వ్ చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర