హోమ్ / వంటకాలు / పప్పు తాలికలు

Photo of Pappu talikalu by Sree Vaishnavi at BetterButter
97
2
0(0)
0

పప్పు తాలికలు

Nov-09-2018
Sree Vaishnavi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పు తాలికలు రెసిపీ గురించి

ఇది ఎక్కువ పండుగలు అప్పుడు చేసుకుంటారు ఇది వేడివేడిగా నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యంపిండి 1 కప్
  2. ఉప్పు చిటికెడు
  3. పంచదార 1 కప్
  4. పెసరపప్పు 1 కప్
  5. నీళ్లు తగినంత
  6. ఇలాచీ చిటికెడు
  7. జీడిపప్పు 5-6
  8. పిస్తా 3-4

సూచనలు

  1. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె లో నీళ్లు పోసుకోవాలి
  2. నీళ్లు మరిగాక అందులో చిటికెడు ఉప్పు ఉడికించాలి
  3. అందులో బియ్యంపిండి వేసి దెగ్గర పడనివ్వాలి
  4. అది చల్లారాక వాటిని పొడవుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి నెయ్యి వేసి కరిగాక అందులో పెసరపప్పు వేసి వేయించాలి
  6. అందులో పాలు పోసి ఉడికించాలి
  7. ఉడికాక అందులో పంచదార, ఇలాచీ పొడి వేసి బాగా కలిపి అందులో బియ్యంపిండి తో తయారు చేసినవి వేసుకుని ఉడికించుకోవాలి
  8. ఉడికిన తరువాత అందులో వేయించిన జీడిపప్పు ,పిస్తా వేసి వేడి వేడిగా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర