హోమ్ / వంటకాలు / కొబ్బరి కజ్జికాయలు

Photo of Coconut kajjikaayalu by రమ్య వూటుకూరి at BetterButter
673
1
0.0(0)
0

కొబ్బరి కజ్జికాయలు

Nov-09-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి కజ్జికాయలు రెసిపీ గురించి

పండగలకి చేసుకొనే స్వీట్ ఇది. క్రిస్పీగా తీయగా తినడానికి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కొబ్బరి తురుము 1 కప్
  2. పంచదార 1 కప్
  3. యాలకులు 2
  4. మైదా 1 కప్
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  6. సాల్ట్ చిటికెడు

సూచనలు

  1. కొబ్బరి తురుము పంచదార బాగా కలిపి గిన్నెలో వేసి బాగా వేడి చెయ్యాలి
  2. పంచదార కరిగి పాకం వస్తుంది
  3. పాకం దగ్గర పడేవరకు ఉడికించుకోవాలి
  4. దగ్గరకి వచ్చాక యాలకులపొడి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి
  5. దీన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఉంచుకోవాలి
  6. మైదా లో చిటికెడు ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని గట్టి ముద్దలా కలుపుకోవాలి
  7. మూత పెట్టి 10 మినిట్స్ ఉంచుకోవాలి
  8. తర్వాత చిన్న చపాతీ లా వత్తు కొని మధ్యలో కొబ్బరి మిశ్రమం పెట్టుకొని కజ్జికాయలు చేసుకోవాలి
  9. వీటిని వేడి నూనెలో వేసుకొని వేయించుకోవాలి
  10. క్రిస్పీగా వేగాక తీసి పేపర్ టవల్ లో వేసుకోవాలి
  11. చల్లారాక సర్వ్ చేస్కోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర