హోమ్ / వంటకాలు / బెల్లం పరమాన్నం

Photo of Jaggery sweet rice by Sree Sadhu at BetterButter
473
3
0.0(0)
0

బెల్లం పరమాన్నం

Nov-09-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం పరమాన్నం రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు పండగలప్పుడు సులువుగా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 1 కప్ బియ్యం
  2. 2 కప్పుల పాలు
  3. 2 కప్పుల నీళ్లు
  4. 1/2 కప్ కాజు + కిస్మిస్
  5. 1/4 కప్ నెయ్యి
  6. 4 ఇలాచీలు
  7. 2 కప్పుల బెల్లం

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని పాలు నీళ్ళలో ఉడికించాలి
  2. ఈలోపు బెల్లాన్ని నీళ్లు పోసుకుని ఉడికించాలి
  3. ఇలాచీ కూడా వేసుకోవాలి
  4. దానిని ఉడికిన అన్నం లో వేసుకోవాలి
  5. దాని అంతటిని బాగా కలిపి మరో కొద్దీ సేపు ఉడికించాలి
  6. ఈలోపుని నెయ్యి వేసుకుని కాజు ,కిస్మిస్ వేయించి అందులో వేసుకోవాలి
  7. అది దెగ్గర పడ్డగా కొద్దిగా నెయ్యి వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర