హోమ్ / వంటకాలు / పెరుగు వడ

Photo of Perugu vada by Sree Sadhu at BetterButter
506
3
0.0(0)
0

పెరుగు వడ

Nov-09-2018
Sree Sadhu
270 నిమిషాలు
వండినది?
16 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరుగు వడ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు అందరు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. మినపప్పు 3 కప్పులు
  2. పెరుగు 2 కప్పులు
  3. పర్చిమిర్చి పేస్ట్ 1 చెంచా
  4. అల్లం పేస్ట్ 1/2 చెంచా
  5. ఎండుమిర్చి 2
  6. ఉప్పు తగినంత
  7. ఆవాలు 1/2 చెంచా
  8. జీలకర్ర 1/2 చెంచా
  9. ఇంగువ చిటికెడు
  10. బియ్యంపిండి 4-5 చెంచాలు
  11. నూనె వేయించడానికి సరిపడా
  12. నీళ్లు తగినంత

సూచనలు

  1. మినపప్పును నాలుగు గంటలు ముందు నానబెట్టాలి
  2. తరువాత మిక్సీ చేసుకోవాలి
  3. దానిని గ్రైండర్ లో వేసి మరి కొద్దీ సేపు రుబ్బుకోవాలి
  4. దానిని ఒక దాంట్లోకి తీసుకోవాలి
  5. అందులో కొద్దిగా బియ్యంపిండి వేసుకోవాలి
  6. ఇప్పుడు పెరుగు లో ఉప్పు వేసుకుని బీట్ చేసుకుని అందులో ఆవాలు ,జీలకర్ర ,అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ,ఇంగువ ,ఎండుమిర్చి వేసి వేయించాలి
  7. ఇప్పుడు ఆ గారెలు ని నూనె లో వేయించి నీళ్లలో ముంచుకుని తీసేయాలి
  8. దానిని పెరుగు లో వేసుకుని ఒక నానబెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర