హోమ్ / వంటకాలు / జంతికలు.

Photo of chakli. by దూసి గీత at BetterButter
106
2
0.0(0)
0

జంతికలు.

Nov-09-2018
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జంతికలు. రెసిపీ గురించి

రుచికరమైన పదార్థం.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • ఆంధ్రప్రదేశ్
 • వేయించేవి
 • చిరు తిండి
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

 1. పెసరపప్పు : 250 గ్రాములు.
 2. బియ్యం : 500 గ్రాములు.
 3. వాము : 1చెంచా.
 4. ఉప్పు : 1/2 చెంచా.
 5. నూనె వేయించడానికి సరిపోయేంత.

సూచనలు

 1. పెసరపప్పు,బియ్యం మెత్తని పిండిలా మరపట్టించాలి.
 2. ఉప్పు, మెత్తగా పొడిచేసిన వాము, ఒక గరిటెడు వేడి నూనె ఆ పిండిలో వేసి బాగా కలపాలి.
 3. తర్వాత తగినన్ని నీళ్ళు పోస్తూ, ముద్దగా చేసుకోవాలి.
 4. జంతికల గొట్టంలో సన్న కారప్పూస ప్లేట్ ని అమర్చి, కలిపిన పిండిని వేసి జంతికలు వేయించుకోడమే.. ఈ జంతికలు చాలా రుచిగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర