BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పాకం గారెలు

Photo of Sweet vada by రమ్య వూటుకూరి at BetterButter
0
1
0(0)
0

పాకం గారెలు

Nov-09-2018
రమ్య వూటుకూరి
180 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాకం గారెలు రెసిపీ గురించి

గారెలు బెల్లం పాకం లో వేస్తారు. మెత్తగా జ్యూసీ గా బాగుంటాయి. దీపావళి కి తప్పకుండా మా ఇంట్లో చేసుకొంటాం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మినపగుళ్లు 1 కప్
  2. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా
  3. బెల్లం 1 కప్
  4. యాలకులు 2
  5. ఉప్పు

సూచనలు

  1. మినపగుళ్లు 3 గంటలు నానబెట్టి కడిగి గట్టిగా గారెలు పిండి రుబ్బుకోవాలి
  2. కొంచం ఉప్పు కలుపుకోవాలి
  3. బెల్లం లో వాటర్ వేసి పల్చని పాకం పట్టాలి
  4. యాలకుల పొడి వేసి పాకం దించుకోవాలి
  5. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకుని గారెలు పిండితో గారెలు వేసుకొని బాగా వేయించాలి
  6. వేగిన గారెలు వెంటనే పాకం లో వేసి కొంచం నొక్కి ఉంచితే పాకం లోపలికి బాగా పీల్చుకొంటుంది
  7. కాసేపు ఫ్రిడ్జిలో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర