హోమ్ / వంటకాలు / పులిహోర

Photo of TAMARIND RICE by రమ్య వూటుకూరి at BetterButter
468
1
0.0(0)
0

పులిహోర

Nov-09-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పులిహోర రెసిపీ గురించి

పండగ ఏదైనా తెలుగు వాళ్ళ ఇంట్లో చేసుకొనే కామన్ వంటకం పులిహోర. రుచిలో మాత్రం అమోఘం. పుల్లని కమ్మని రుచి దీని సొంతం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం 1 కప్
  2. ఆయిల్ 4 స్పూన్స్
  3. వేరుచనగ గుళ్ళు 3 స్పూన్స్
  4. పచ్చి చనగపప్పు 1 స్పూన్
  5. ఆవాలు మెంతులు జీలకర్ర 1/2 చొప్పున
  6. మినప్పప్పు 1 స్పూన్
  7. పసుపు 1 స్పూన్
  8. ఇంగువ 1/2 స్పూన్
  9. కరివేపాకు 3 రెమ్మలు
  10. అల్లం చిన్న ముక్క
  11. పచ్చిమిర్చి 3
  12. ఎండుమిర్చి 3
  13. ఉప్పు తగినంత
  14. బెల్లం 1 స్పూన్
  15. చింతపండు 2 నిమ్మకాయలంత

సూచనలు

  1. బియ్యం కడిగి 3 కప్స్ వాటర్ కొంచం పసుపు 1 స్పూన్ ఆయిల్ వేసి వండుకోవాలి
  2. వండిన అన్నాన్ని పెద్దప్లేట్ లోకి తీస్కొని చల్లార్చుకోవాలి
  3. చింతపండు నానబెట్టి చిక్కని రసం తీసుకోవాలి
  4. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి
  5. ఆయిల్ వేడెక్కాక వేరుచనగ గుళ్లు మిగినలిన పోపు గింజలు వేసి పోపు వేసుకోవాలి
  6. ఇంగువ పసుపు వేసుకోవాలి
  7. పోపు వేగాక ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసి వేయించాలి
  8. తర్వాత చిక్కని చింతపండు రసం బెల్లం ఉప్పు వేసుకొని దగ్గర పడేవరకు ఉడికించాలి
  9. ఈ పోపు చింతపండు మిశ్రమాన్ని అన్నం లో వేసి బాగా కలిపి సర్వ్ చెకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర