హోమ్ / వంటకాలు / ఖార్జురారోల్

Photo of DATES ROLL by రమ్య వూటుకూరి at BetterButter
341
1
0.0(0)
0

ఖార్జురారోల్

Nov-09-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖార్జురారోల్ రెసిపీ గురించి

ఖర్జురాలతో చేసే ఈ స్వీట్ బాగుంటుంది. షుగర్ వేయకుండానే చేసుకొనే స్వీట్ ఇది. దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా వాడటం వల్ల పిల్లలకు ఇది పౌష్టికాహారం కూడా. చాలా సులువుగా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఖార్జురాలు 200 గ్రామ్స్
  2. నెయ్యి 2 స్పూన్స్
  3. బాదం జీడిపప్పు కిస్మిస్ 1/2 కప్

సూచనలు

  1. ఖార్జురాలు గింజలు తీసి పెట్టుకోవాలి
  2. మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి
  3. ఒక బాండీలో నెయ్యి వేసుకొని వేడి చేయాలి
  4. డ్రై ఫ్రూట్స్ వేయించాలి
  5. తర్వాత ఖార్జురాల పేస్ట్ కూడా వేసి బాగా కలిపి దింపుకోవాలి
  6. చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని రోల్ గా చేసుకోవాలి
  7. దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్ లో గట్టిగా చుట్టి ఫ్రిడ్జ్ లో ఒక గంట పెట్టాలి
  8. తర్వాత తీసి ముక్కలు గా కోసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర