హోమ్ / వంటకాలు / బాదూషా

Photo of Baadusha. by Chandrika Marripudi at BetterButter
1757
2
0.0(0)
0

బాదూషా

Nov-09-2018
Chandrika Marripudi
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదూషా రెసిపీ గురించి

బాదూషా అందరికి తెలిసిన ఒక స్వీట్ ఐటమ్. ఎక్కువగా స్వీట్ షాపుల్లో తెచ్చుకుంటాం.అయితే ఇంట్లో కూడా సులువుగా చేసుకోవచ్చు.మచదా,పంచదార ముఖ్యంగా వాడుతారు ఇందులో. మొదటిసారి చేశాను.బాగా వచ్చాయి.మీరు ప్రయత్నించండి.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 6

  1. మైదాపిండి : 1 కప్
  2. పంచదార : 1 కప్
  3. పెరుగు : 2 టేబుల్ స్పూన్లు
  4. నెయ్యి : 4 టేబుల్ స్పూన్లు
  5. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ
  6. బేకింగ్ పౌడర్ : 1/4 స్పూన్

సూచనలు

  1. మైదాపిండి లో పెరుగు,నెయ్యి, తగినన్ని నీళ్ళు వేసి చపాతీ పిండిలా కలపి ఒక గంట నాననివ్వాలి.
  2. ఇప్పుడు పిండిని బాగా మర్దన చేసి చిన్నచిన్న ఉండలు చేసి అరచేతులు మధ్య వత్తుకుని మద్యలో వేలితో వత్తి పెట్టుకోవాలి.
  3. డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుని వేడయ్యాక వాటిని నూనెలో వేసి మంట మీడియంగా పెట్టుకుని వేయించుకోవాలి.
  4. మరొక గిన్నెలో పంచదార వేసి ఒక అర కప్పు నీళ్ళు పోసి కరిగించి లేత తీగపాకం వచ్చే వరకు ఉడికించాలి.
  5. వేయించిన బాదుషాలను రెడీ చేసుకున్న పంచదార పాకంలో వేసి పాకం బాగా పట్టేవరకు ఉంచి తీసుకుంటే స్వీట్ స్వీట్ బాదుషా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర