హోమ్ / వంటకాలు / పెసరపప్పు పాలతాలికలు

Photo of Moong sweet noodles by Sree Sadhu at BetterButter
438
3
0.0(0)
0

పెసరపప్పు పాలతాలికలు

Nov-09-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
18 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు పాలతాలికలు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది ఇది ఎక్కువ పోలలేలు అమావాస్యకి చేసుకుంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పెసరపప్పు 1 కప్
  2. బియ్యంపిండి 1 కప్
  3. పంచదార 2 కప్పులు
  4. నెయ్యి 4-5 చెంచాలు
  5. పాలు 2 కప్స్
  6. నీళ్లు తగినంత
  7. ఇలాచీ 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా నీళ్లు ఎసరు పెట్టి అందులో చిటికెడు ఉప్పు మరియు బియ్యంపిండి వేసుకోవాలి
  2. అది దెగ్గర పడ్డగా దానిని పొడవుగా చేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో నెయ్యి పెసరపప్పు వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో పాలు పోసుకుని ఉడికించుకోవాలి
  5. అందులో తగినంత పంచదార ఇలాచీ వేసి బాగా కలుపుకుని బియ్యంపిండి తో చేసినవి వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర