హోమ్ / వంటకాలు / గోధుమ పాల హల్వా

Photo of Wheat halwa by Sree Sadhu at BetterButter
449
3
0.0(0)
1

గోధుమ పాల హల్వా

Nov-10-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ పాల హల్వా రెసిపీ గురించి

ఇది ఎంత నెయ్యి వేస్తే అంత రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్ పంచదార
  2. నెయ్యి 1/2 కప్
  3. గోధుమ పాలు 1 జగ్
  4. డ్రై ఫ్రూట్ 1/2 కప్

సూచనలు

  1. ముందుగా గోధుమ రవ్వని నీటిలో నానబెట్టుకుని మిక్సీ చేసుకుని పాలు తీసుకోవాలి
  2. కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి
  3. స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నెయ్యి వేసి కరిగించుకోవాలి
  4. అందులో డ్రై ఫ్రూయిట్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు అందులో పంచదార వేసి కరిగించాలి
  6. అది కరిగించాలి
  7. దాని కొంచెం బ్రౌన్ లోకి రానివ్వాలి
  8. దాని బాగా కరగనివ్వాలి
  9. వేరే స్టవ్ ఆన్ చేసి అందులో పాలు పోసుకోవాలి
  10. దానిని అడుగుటకుండా కలుపుకోవాలి
  11. అందులో కార్మెల్ వేసుకోవాలి
  12. దానిని బాగా కలిపి అందులో డ్రై ఫ్రూట్ వేసుకోవాలి
  13. దాని ఒక దాంట్లో పెట్టి సర్వ్ చేయడమే నెయ్యి వేసి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర