హోమ్ / వంటకాలు / మురుకులు

Photo of Murukulu by Sree Sadhu at BetterButter
675
5
0.0(0)
0

మురుకులు

Nov-10-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మురుకులు రెసిపీ గురించి

ఇది చాలా క్రిస్ప్య్ గ ఉంటుంది మరియు పిల్లలు చాల ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. సెనగపిండి 1/2 కప్
  2. వేడి నీళ్లు తగినంత
  3. వేడి నూనె తగినంత
  4. బియ్యంపిండి 2 కప్పులు
  5. నువ్వులు 4 చెంచాలు
  6. ఉప్పు తగినంత
  7. కారం తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి ,బియ్యంపిండి వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో వేడి నీళ్లు నూనె వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో నువ్వులు, ఉప్పు ,కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు జంతికల గొట్టం లో పిండి వేసి చక్కిలి గరిట మీద వేసుకోవాలి
  5. ఆ గరిటతో వేడి నూనె లో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర