Photo of Rabdi by Sree Sadhu at BetterButter
1392
3
0.0(0)
0

రబడి

Nov-10-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రబడి రెసిపీ గురించి

ఇది చాల తొందరగా అయ్యిపోతుంది మరియు చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కప్పుల ఫుల్ ఫాట్ పాలు
  2. 2 బ్రెడ్ ముక్కలు
  3. 1 చెంచా పంచదార
  4. 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్
  5. 1/4 కప్ డ్రై ఫ్రూట్
  6. 1/4 చెంచా ఇలాచీ

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ ని మిక్సీ లో వేసి పౌడర్ చేసుకోవాలి
  2. ఒక వెడల్పాటి గిన్నె లో పాలు పోసుకోవాలి
  3. అది కొంచెం మరిగాక అందులో అందులో పంచదార కండెన్స్డ్ మిల్క్, బ్రెడ్ కరుమ్బ్స్ ,వేసి 15-20 ఉడికించాలి
  4. అందులోనే డ్రై ఫ్రూట్ ముక్కలు కూడా వేసి మరి కొద్దీ సేపు ఉడికించాలి
  5. దేనిని సెర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కూల్ గ సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర