హోమ్ / వంటకాలు / కారప్పూస

Photo of bhujiya   by Bharat Kumar at BetterButter
750
2
0.0(0)
0

కారప్పూస

Nov-10-2018
Bharat Kumar
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారప్పూస రెసిపీ గురించి

చనగపిండితో చేస్తారు. ఈజీగా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. చనగపిండి 1 కప్
  2. కారం 1 స్పూన్
  3. ఉప్పు తగినంత
  4. వాము కొంచం
  5. ఆయిల్ డీప్ ఫ్రైకి

సూచనలు

  1. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి
  2. ఒక గిన్నెలో చనగపిండి, ఉప్పు ,కారం ,వాము వేసుకొని కలపాలి
  3. 1 స్పూను వేడి నూనె వేసుకొని కలిపి తర్వాత వాటర్ తో గట్టి ముద్దగా చేసుకోవాలి
  4. దీన్ని కరప్పూస లా వేడి ఆయిల్ లో వత్తుకోవాలి
  5. బాగా వేగాక తీసి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర