కాజు కట్లీ | Kaju katili Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  10th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Kaju katili by Sree Vaishnavi at BetterButter
కాజు కట్లీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

కాజు కట్లీ వంటకం

కాజు కట్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kaju katili Recipe in Telugu )

  • 1 కప్ కాజు
  • 1/2 కప్ పంచదార
  • 1 కప్ నీళ్లు
  • 1 చెంచా నెయ్యి
  • 1 చెంచా రోజ్ వాటర్

కాజు కట్లీ | How to make Kaju katili Recipe in Telugu

  1. ముందుగా కాజు ని మిక్సీ లోకి వేసి పొడి చేసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో గిన్నె పెట్టి అందులో నీళ్లు, పంచదార వేసి పాకం చేసుకోవాలి
  3. అందులో కాజు పొడి, రోజ్ వాటర్ వేసి దగ్గరకి రానివ్వాలి
  4. అది కొద్దిగా దెగ్గర పడ్డగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  5. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి దీనిని పల్చగా పరుచుకుని
  6. డైమండ్ ఆకారం లో కట్ చేసుకుని సర్వ్ చేయడమే

Reviews for Kaju katili Recipe in Telugu (0)