హోమ్ / వంటకాలు / కాజు కట్లీ

Photo of Kaju katili by Sree Sadhu at BetterButter
635
3
0.0(0)
0

కాజు కట్లీ

Nov-10-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజు కట్లీ రెసిపీ గురించి

ఇది పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినే స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. 1 కప్ కాజు
  2. 1/2 కప్ పంచదార
  3. 1 కప్ నీళ్లు
  4. 1 చెంచా నెయ్యి
  5. 1 చెంచా రోజ్ వాటర్

సూచనలు

  1. ముందుగా కాజు ని మిక్సీ లోకి వేసి పొడి చేసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో గిన్నె పెట్టి అందులో నీళ్లు, పంచదార వేసి పాకం చేసుకోవాలి
  3. అందులో కాజు పొడి, రోజ్ వాటర్ వేసి దగ్గరకి రానివ్వాలి
  4. అది కొద్దిగా దెగ్గర పడ్డగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  5. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి దీనిని పల్చగా పరుచుకుని
  6. డైమండ్ ఆకారం లో కట్ చేసుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర