BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / జొన్న కారపుస

Photo of jowar sev  by Krishnakumari Marupudi at BetterButter
0
1
0(0)
0

జొన్న కారపుస

Nov-10-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. జొన్నలు ఒక కప్
  2. మినప్పప్పు 2 కప్స్
  3. బియ్యపిండి 3 కప్స్
  4. అల్లంపచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్
  5. వెన్న 2 స్పూన్స్
  6. వాము 1 స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. ఆయిల్ డీప్ ఫ్రై సారిపడే అంత

సూచనలు

  1. ఫస్ట్ జొన్నలు ఇలా తీసుకోవాలి
  2. ఇలా మినపపప్పు లో జొన్నలు వేసి కలర్ మారె వరకు వేపి చల్లారనివ్వాలి
  3. ఇలా వేపాలి
  4. ఇలా పొడి చేసుకోవాలి
  5. దానిలో ఒకటిన్నర బియ్యపిండి వేసి వెన్న , వాము , ఉప్పు, అల్లంపచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా ముద్దలా కలపాలి
  6. ఇలా ముద్దాల కలిపి గిద్దలో పెట్టి
  7. నూనెలో వత్తుకుని
  8. ఇలా బంగారు రంగు వచ్చిన తరువాత
  9. ఇలా తీసుకొని
  10. అలా ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర