హోమ్ / వంటకాలు / కళాకండ్

Photo of Kalakand(milk burfi) by Lalitha Kandala at BetterButter
330
2
0.0(0)
0

కళాకండ్

Nov-10-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కళాకండ్ రెసిపీ గురించి

పాల విరుగుడు తో చేసుకునే ఈ తీపి పదార్థం చాలా రుచిగా, పండగ వేళల్లో బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చిక్కటి పాలు 1 లీటర్
  2. పంచదార రుచికి సరిపడా
  3. నిమ్మకాయ 1 లేదా పెరుగు 4 టేబుల్ స్పూన్స్
  4. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. ఒక వెడల్పాటి పాత్ర లో పాలు పోసి మరిగించి కొంచెం దగ్గర పడే వరకూ కలుపుతూ ఉండాలి
  2. పాలు దగ్గర పడి చిక్కగా అయ్యాక నిమ్మరసాన్ని నీళ్ళల్లో కలిపి కొద్దికొద్దిగా పోస్తూ బాగా కలపాలి
  3. పాలు విరిగాక ఆ మిశ్రమం లో ఐసు ముక్కలుగాని, చల్లని నీళ్లు గాని పోయాలి
  4. Stove కట్టేసి ఒక పొడి గుడ్డ లో నీళ్లు వడగట్టి ఆ చనా పై ఏదయినా బరువు పెట్టి ఒక గంట నీళ్లు బాగా పోయేదాక వదిలేయాలి
  5. ఆ ముద్దని స్టవ్ లో వేసి , పంచదార కూడా వేసి బాగా కలిపి దగ్గరపడ్డాక కొంచెం నెయ్యి వేయాలి
  6. పాన్ కి అంటుకోకుండా ఉన్నపుడు తీసేసి ఒక ప్లేటుకి నెయ్యి రాసి మిశ్రమాన్ని దానిలో పోసి చల్లారాక ముక్కలుగా కొయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర